ఆటో డ్రైవర్ ల కు జీవనోపాధి చూపించాలని ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్

Sakshitha news

ఆటో డ్రైవర్ ల కు జీవనోపాధి చూపించాలని ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ Aituc ఆధ్వర్యంలో తహసీల్దారికి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎఐటియుసి నాయకులు పేలూరి రామారావు, ఎం. కృష్ణ, గణేష్ రెడ్డి, బెల్లంకొండ మణికంఠ, గోవింద్, వేగాలు, శ్రీను పాల్గొన్నారు.