పల్నాడు జిల్లా
నరసరావుపేటలో మరో రియల్టర్ అదృశ్యం…!?
రెండు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన రియల్టర్…!?
నరసరావుపేట, సత్తెనపల్లిలో సుమారు పది కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన వైనం…!!
వరుసగా వ్యాపారులు ఐపిలు పెడుతుండటంతో లబోదిబోమంటున్న బాధితులు !!
రియల్టర్ స్వగ్రామం నకరికల్లు మండలం కండ్లకుంట..!!
