చలాన్ పేరుతో మరో ప్రభుత్వ ద్వోపిడి……… బిజెపి రాష్ట్ర నాయకులు మున్నూరురవీందర్
సాక్షిత వనపర్తి :
చలాన్ పేరుతో మరో దోపిడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం: పాల్పడుతోందని
ట్రాఫిక్ పోలీసులకు చలాన్లు వేయండని పరోక్షంగా చెప్పిన ముఖ్యమంత్రి. వాహనదారులకు అవగాహన కల్పించాలని చెప్పడం హాస్యాస్పాదముగా వుంది అని అసలు.
వాహనాలు కొనేటప్పుడే కొనే వాళ్ళ బాంక్ ఖాతను లింక్ చేయాలని, చలాను పడినవెంటనే ఖాత నుండి చలాన్ అమౌంట్ కట్ కావాలని మరో దోపిడికి తెలంగాణ ప్రభుత్వము పాల్పడబోవడము వాహనదారుల దురదుష్టం.
అవగాహన ఎక్కడ ఎప్పుడు కల్పిస్తారు.
వాహనము కొనేటప్పుడా
లైసెన్స్ ఇచ్చేటప్పుడా లేక
రోడ్ పై నడిపేటప్పుడా
తెలంగాణ పోలీసుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణనే తెలియదు – వాళ్ళ టార్గెట్ కొరకు కెమారలతో అవసరము లేకుండానే చేతిలోవున్న సెల్ ఫోనుతో తమ టార్గెట్ పూర్తిచేస్తున్నారనీ బిజెపి రాష్ట్ర నాయకులు మున్నూరు రవీందర్ రేవంత్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వము మాదిరిగానే.
రాష్ట్ర రాజధానిలోనే ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోగా – ప్రతి పోలీసు వారికి ఇష్టము వచ్చిన వాహనాన్ని ట్రాఫిక్ మద్యలో ఆపడము, చాలాన్ చెకుచేయడం, వసూలు చేయడము లాంటి విధులలో పూర్తిగా నిమగ్నము మినహ ఏ వాహనము ఏ లైనులో వెళ్ళాళనే సంగతిని, ట్రాఫిక్ క్రమబధ్దీకరణ పూర్తిగా మరచి పోయిన ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు.
పోలీసు ఆఫీసరు K.S. వ్యాసు (IPS) చంప బడ్డాక ట్రాఫిక్ విషయము మరచిపోయిన ప్రభుత్వాలు.
ఎక్కడ పడితె అక్కడ ఆపుతున్న వాహనాలు;
చలాన్ల పై కోర్టులకు వెళ్ళడం పౌరుల నైతిక బాధ్యత కాదా? కోర్టులకు వెళ్ళె అవకాశం ఇవ్వకుండ డైరెక్టుగా అకౌంట్ నుండి చలాన్ అమౌంట్ కట్ చేయుడం చట్టాన్ని ఛెతుల్లోకి తీసుకోవడం కాదా?
రోడు విస్తరణ పేరుతో కూలగొడుతున్నా కట్టాడాలు, ఆదే స్థలాలో టెంపరరి దుకాణాలు.
డ్రైవింగ్ లైసెన్సుల జారి విధానంలో పాత పద్దతులే.
బ్రిటన్ లో రోడుకు కుడిప్రక్క వచ్చే వాహనాలకు ఫ్రీ సైడ్ వుంటుంది.
దివాళ తీసిన ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో జీతాలు ఇవ్వాలని చూస్తుంది.
మిలిటరి మాదిరిగా పోలీస్ వ్యవస్త ఇండిపెండెంట్ గా వుండాలి, అప్పుడే పోలీస్ పనితీరు పారదర్శంగా వుటుంది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
