విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన కూటమి పాలన!
సాక్షిత : పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్థతకు గురైన 35 మంది విద్యార్థులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించడం జరిగింది.విద్యార్థుల ఆరోగ్య భద్రతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. సంక్షేమ హాస్టల్స్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
