ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి

Sakshitha news

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు SIR 2026 కార్యక్రమంలో పాల్గొన్న నిజాంపేట్ డివిజన్, బండారి లేఔట్ డివిజన్, బాచుపల్లి డివిజన్ లోని కాంగ్రెస్ పార్టీ BLA లకు, సీనియర్ నాయకులను SIR ప్రోగ్రాం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి , నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి సన్మానించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్బంగా SIR కార్యక్రమంలో పనిచేసిన BLA లకు, సీనియర్ నాయకులకు, డివిజన్ అధ్యక్షులకు శుభాభినందనలు తెలియచేస్తూ, రానున్న రోజులలో కూడా నిబద్దతతో పనిచేసి నూతన ఓటర్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Scroll to Top