రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు

Sakshitha news

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాస్ పై ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు

రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

ల్యాండ్ రికార్డ్స్ ఏడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తింపు

మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును కూడా గుర్తించిన అధికారులు

పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు

రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు గచ్చిబౌలి లోని మై హోమ్ భుజా లో ఉన్న శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు.

Scroll to Top