ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ నాయకులు.
అలంపూర్ సాక్షిత :
అలంపూర్ నియోజకవర్గం, అయిజ మున్సిపాలిటీ పరిధిలో
8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాల నర్సింహులు,
అయిజ మండల బీఆర్ఎస్ నాయకులు, ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలనితెలిపారు. ఈ కార్యక్రమంలో
మండల బీఆర్ఎస్ నాయకుడు నేష వెంకటేష్ , అయిజ మండల పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు మాల వీరేష్, మాజీ టౌన్ ప్రెసిడెంట్ నరేష్, వెంకటేష్, దాసరి వెంకటేష్, కుర్వ లక్ష్మణ్, అంజి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

