చెన్నూరు నియోజకవర్గం::
కేసీఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు డిసెంబర్ 9, “విజయ్ దివస్ ” చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ చెన్నూరు నియోజకవర్గం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, పాలభిషేకం చేసిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అనంతరం ర్యాలీలోని నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ దివస్ ఆవశ్యకత గురించి ప్రజలకు తెలిసేలా ప్రసంగించారు

