మానాజీపేటకాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక

Sakshitha news

మానాజీపేటకాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ లో చేరిక

గులాబికండువా కప్పి ఆహ్వానం పలికిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి నియోజకవర్గంలోని ఘనపురం మండలం మనజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో మనోజ్ పేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జడ్పీ యాదయ్య బండారి శ్రీశైలం సొంతం ఆంజనేయులు కార్యకర్తలు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగయ్య గ్రామం పార్టీ అధ్యక్షులు కుమ్మరి శివకుమార్ నాయకులు చుక్కన్న రాజ్ కుమార్ బుచ్చన్న తదితరులు ఉన్నారు

Scroll to Top