ఉప ఎన్నిక వచ్చినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గెలిచేది నేనేBy sakshitha news / నవంబర్ 22, 2025 Sakshitha news ఉప ఎన్నిక వచ్చినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గెలిచేది నేనే నేను రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు కదా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నా నిర్ణయం ఉంటుంది – కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి