ఆడుకుంటూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిన బాలుడు

Sakshitha news

ఆడుకుంటూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిన బాలుడు

మైలార్‌దేవ్ పల్లి – బాబుల్ రెడ్డి నగర్‌లో ఆడుకుంటూ స్రృహ తప్పి పడిపోయిన అభయ్ అనే బాలుడు

స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించిన డాక్టర్లు

Scroll to Top