కలెక్టరేట్ లోని PGRS హల్ నందు నిర్వహించినBy sakshitha news / నవంబర్ 17, 2025 Sakshitha news పల్నాడు: కలెక్టరేట్ లోని PGRS హల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.