తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి “ఎనుమల రేవంత్ రెడ్డి” జన్మదినం సందర్భం

Sakshitha news

చేవెళ్ల నియోజకవర్గం:-
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి “ఎనుమల రేవంత్ రెడ్డి” జన్మదినం సందర్భంగా చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మరియు శంకర్ పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులతో కలిసి కేక్ లు కట్ చేసి వేడుకలు జరిపిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top