చిలుకూరు అంగన్వాడీ కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు…*
*సూర్యాపేట జిల్లా/
చిలుకూరు సాక్షిత : చిలుకూరు మండల కేంద్రంలో అంగన్వాడి కేంద్రం 4 నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. అంగన్వాడీ టీచర్ సిరికొండ కవిత మాట్లాడుతూ చిన్నారులకు బాల్యదశ నుండే మన పురాణ గాథలను వినిపించి వాటిని అనుసరింప చేయటం వలన భవిష్యత్తులో సన్మార్గంలో పయనిస్తారని తెలిపారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఈ పండుగలు దోహదపడతాయని తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST