ఎమ్మెల్సీ వర్ల రామయ్య ను సత్కరించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Sakshitha news

ఎమ్మెల్సీ వర్ల రామయ్య ను సత్కరించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన వర్ల రామయ్యను విద్యాధరపురం లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
ముందుగా వర్ల రామయ్య తో కొద్దిసేపు ముచ్చటించిన వసంత కృష్ణ ప్రసాద్.

ప్రజలకు మంచి చేయాలనే తపన సమాజ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన చేస్తున్న వర్ల రామయ్య ను ఆదర్శంగా తీసుకోవాలని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎల్సి వర్ల రామయ్య ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు