శ్రీ దుర్గా భవాని అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవం

Sakshitha news

శ్రీ దుర్గా భవాని అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలోని శివాలయ నగర్‌లో శ్రీ దుర్గా భవాని అమ్మవారి నూతన దేవాలయ నిర్మాణం మరియు పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.