రాఘవేంద్ర కాలనీలో మురుగు నీటి సమస్యల పరిశీలన

Sakshitha news

రాఘవేంద్ర కాలనీలో మురుగు నీటి సమస్యల పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో మురుగు నీరు మరియు వర్షపు నీటి నిల్వ సమస్యలపై కాలనీ వాసులతో కలిసి పర్యటించి, సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బి.వి. నారాయణ, బి. సతీష్, ఎం. శ్రీనివాస్, సతీష్ చక్రవర్తి, సోలార్ శ్రీనివాస్, కే. ఉపేంద్ర, ఆర్. చంద్రమౌళి, సాయిలు, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, మహీందర్ రెడ్డి, రామానుజం, బాలరాజు, రంగారావు, బప్పన్న, కొమరయ్య, నిఖిల్, చందు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు