తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మరియు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కే వివేకానంద సూచన మేరకు బీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ శ్రేణులు పాల్గొని జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ జండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజల ఆగ్రహ జ్వాల నుంచి రగిలిన ఉద్యమం, మారుమూల ప్రాంతం నుంచి ఢిల్లీకి తెలంగాణ సెగ తగిలేలా ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత నాయకులు కేసీఆర్ ని వారాల వినోద్ కుమార్ అన్నారు..
ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, చిన్న వెంకటస్వామి, తార సింగ్, నారాయణ, గట్టు అశోక్, మైసా గౌడ్, బైరేష్ గౌడ్, వేణు, అనిల్, కిషోర్, గణేష్, భాస్కర్, వల్లి భాయ్, జనుముల ప్రభాకర్, కావలి రవి, గజ్జలి రమేష్, లక్ష్మణ్,శ్యామ్, పాస్టర్ రమేష్, రామకృష్ణ, రాజు యాదవ్, కిషన్ చారి, శ్రీనివాస్, బాల్రాజ్, రాహుల్, జహీర్, మునీర్, మక్షుద్ పాషా, కైసార్ పాషా మహిళా నాయకులు స్వరూప రెడ్డి, విద్య, లక్ష్మి లావణ్య, సరస్వతి, సూర్యకుమారి, సరిత మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
