సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మరియు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి జిల్లా అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ముఖ్యఅతిథిలుగా విచ్చేస్తున్నారు..
ఈ కార్యక్రమాని రేపు 30/05/2026 నాడు బహాదురుపల్లి మేకల వెంకటేష్ గార్డెన్ లో సాయంత్రం 4:30 PM కి ఏర్పాటు చేయడం జరిగింది
ఇట్లు
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ( మాజీ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్)

