పెంచిలయ్య చిత్రపటానికి నివాళులర్పించి – ప్రసన్న కుమార్ రెడ్డి

Sakshitha news

పెంచిలయ్య చిత్రపటానికి నివాళులర్పించి – ప్రసన్న కుమార్ రెడ్డి

నెల్లూరు జిల్లాకొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఈమిటిశెట్టి పెంచిలయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో నేడు నార్త్ రాజుపాలెం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ పెంచిలయ్య చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపిన.మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,వైసీపీ రాష్ట్ర కార్యదర్శివీరి చలపతిరావు మరియు వైసీపీ నాయకులు.చిమాట శేషగిరి, అడపాల.మోహన్ కృష్ణ, యం.డికరీముల్లా, గాలి సునీల్, జనార్దన్ రెడ్డి అనిల్ రెడ్డి, అనపల్లి భాస్కర్,రహంతుల్లా, సురేష్, మల్లికార్జున, షేక్ రఫీ, గోపీ మరియు తదితరులు..

Scroll to Top