నూతన కమిటీ సభ్యులతో భేటీ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి.

Sakshitha news

నూతన కమిటీ సభ్యులతో భేటీ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి.


సాక్షిత : బుచ్చిరెడ్డిపాళెంరూరల్ మండలం మరియు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించిన నూతన కమిటీ సభ్యులతో నేడు నెల్లూరు లోని తన నివాసంలో భేటీ అయి నగర మరియు మండలంలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా నూతన కమిటీల విధివిధానాలపై చర్చించి పలు సూచనలు చేసిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఈ సమావేశంలో..వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు ఏ పి ఎల్ డి ఏ మాజీ ఛైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top