కూకటి వెంకట కృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించిన ప్రసన్నకుమార్ రెడ్డి
సాక్షిత : నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, జేజే పేట గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు కూకటి వెంకట కృష్ణారెడ్డి గుండెపోటు తో మృతి చెందడంతో నేడు జేజే పేట గ్రామం లోని స్వగృహానికి వెళ్లి స్వర్గీయ వెంకట కృష్ణారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,మరియు వైసీపీ నాయకులు.గొల్లపల్లి విజయకుమార్, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, గుణాపాటి సురేష్ రెడ్డి, జక్కా భక్తవత్సల రెడ్డి,పిడూరు సునీల్ రెడ్డి, వేణుంబాక సదాశివ రెడ్డి యెడెం లక్ష్మి కుమారి మరియు స్థానిక నాయకులు..

