వీరభద్ర స్వామివారి దేవాలయని దర్శించుకున్నా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

శ్రీశ్రీశ్రీ మధుర మీనాక్షి అమ్మవారు మరియు వీరభద్ర స్వామివారి దేవాలయని దర్శించుకున్నా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్….

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రొడా మేస్త్రి నగర్ డివిజన్ లో మధుర మీనాక్షి అమ్మవారి బోనాల మహోత్సవ సందర్భంగా ఈరోజు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు స్థానిక మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్. దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు…

అనంతరం వారు మాట్లాడుతూ ఆ మధుర మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు….

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి ఆ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు..

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు

Scroll to Top