G.M.C ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ 6 డివిజన్ లో ఘట్కేసర్ టౌన్ లోని జామా మసీదు వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి 25 రోజు ఉపవాస దీక్ష ను జమ మసీదు అధ్యక్షులు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అన్ను భాయ్) కి ఖర్జూర పండు తినిపించి దీక్ష ను విరమింప చేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఘట్కేసర్ ముస్లిం సోదరుల రుణం ఎప్పటికీ మర్చిపోనని వారికి ఎంత సాయం చేసినా తక్కువేనని త్వరలో ముస్లిం సోదరులకు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని ముస్లిం సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ .
ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి . మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ . మాజీ బ్యాంక్ డైరెక్టర్లు రేసు లక్ష్మారెడ్డి . చందుపట్ల ధర్మారెడ్డి . మాజీ కౌన్సిలర్లు షేక్ జహంగీర్ . చందుపట్ల వెంకటరెడ్డి . బండారి ఆంజనేయులు గౌడ్ . మైనార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుతుబుద్దీన్ . మైనార్టీ నాయకులు ఎం ఏ ఖలీల్. షకీల్. ఫెరోజ్.అయుబ్. ఎండి నజీర్. నబి. సద్దాం. సలీం. నజీర్. ఫరూక్. అస్లామ్. జహంగీర్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు పన్నాల కొండల్ రెడ్డి. బొంత సుధాకర్. మందాడి శ్రీనివాస్ రెడ్డి. డి కొండ రఘు. కృపానిది. భోగ అర్జున్. మేడ్చల్ మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్. ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

