CMR ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్

Sakshitha news

చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు 50 వ వివాహ వార్షికోత్సవ (గోల్డెన్ జూబ్లీ ) సందర్భంగా రాంపల్లి దాయరా లోని కింగ్ క్రికెట్ స్టేడియంలో కీసర brs పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన CMR ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ తిలకించి విన్నర్ టీం వప్పు గూడ MK 11 టీం కు 1లక్ష రూపాయలు ట్రోపి మరియు రన్నర్ గా కీసర రుద్ర టీం 50వేలు ట్రోఫీలు అందించి క్రీడాకారులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Scroll to Top