2,32,500రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

Sakshitha news

2,32,500రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

కూకట్పల్లి నియోజకవర్గం లోని ఫతేనగర్ కి చెందిన1) పొద్దుటూరి నాగమణి కి w/o రాధాకృష్ణ 65,000/-రూపాయల చెక్కు, 2) మూసాపేట్ కి చెందిన టీ కే రాజా c/o టి . కుప్పు స్వామి 60,000/- రూపాయల చెక్కు,3) బాలనగర్ కి చెందిన గుంపు వాసుదేవరావు S/o లక్ష్మీనారాయణ కి 60,000/- రూపాయల చెక్కు.4) బాలనగర్ కి చెందిన జుబేదా బేగం w/o మొహమ్మద్ చాంద్ కి 47,500/- రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 2,32,500/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా మంగళవారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం హేమ దుర్గ భవన్ లో గల కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గోపాల్ చౌదరి, కర్కే నాగరాజ్, సలీం, సోను ,శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కి మరియు కి కృతజ్ఞతలు తెలియజేశారు….