|| పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారు జీవితాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలిసి మెలిసి జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వివాహ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
