కేతపల్లి మండల కేంద్రానికి చెందిన ఉప్పు మల్లయ్య

Sakshitha news

నకిరేకల్ నియోజకవర్గం :- కేతపల్లి మండల కేంద్రానికి చెందిన ఉప్పు మల్లయ్య కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన.,

ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..