వైసీపీ నాయకులకు ఐడి కార్డుల పంపిణీ చేసిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..
నెల్లూరులోని తన నివాసంలో మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలతో పాటు వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులకు తన చేతుల మీదుగా ఐడి కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, మండల పార్టీ కన్వీనర్లు షేక్ షాహుల్ , చెర్లో సతీష్ రెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, చిమాట శేషగిరి తో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST