డోర్ టు డోర్ కార్యక్రమం లో మెట్ల
“2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా, రాజమహేంద్రవరంలో అర్బన్ ఎమ్మెల్యే . ఆదిరెడ్డి వాసు ను మర్యాద పూర్వకంగా పార్టీ ఆఫీస్ లో కలిసి, ప్రచారంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, . ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన్ కళ్యాణ్, . ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం, 11వ. వార్డు లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, అర్బన్ పరిశీలకులు మెట్ల రమణబాబు, సిటీ ఎమ్మెల్యే వాసు తో కలిసి, 11వ. వార్డు ఇంచార్జి కంటేపూడి రాజేంద్ర ప్రసాద్, వార్డు అధ్యక్షుడు కోర్పు రామారావు, బూత్ ఇన్చార్జిల్లు రెడ్డి వెంకన్న దొర, కేబుల్ ప్రభాకర్, అడబాల నాగబాబు, వాసంశెట్టి భవానీ, జ్యోతి, రెడ్డి వరలక్ష్మి, గెద్దాడ బాబురావు, రేలేంగి శ్యామ్, అఖ్య శ్రీను, భవానీ తదితరులు వివరిస్తూ, వార్డు ప్రజలను కలవడం జరిగింది…


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST