తెలంగాణలో పెరుగనున్న ఆటో చార్జీలు

Sakshitha news

తెలంగాణలో పెరుగనున్న ఆటో చార్జీలు

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో ఆటోఛార్జీలను పెంచా లని అధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత రేట్ల ప్రకారం మొదటి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గానూ, ఆ తర్వాత ప్రతి కిలో మీటర్‌కు రూ.14 గానూ నిర్ణయించిం ది. అలాగే నిమిషాని కి 75 పైసల వెయి టింగ్ ఛార్జీ, రాత్రివేళ ప్రయాణానికి సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీ సర్​ ఛార్జ్ ని విధించా లని కమిటీ సూచించింది.

ఈ సిఫార్సులతో కూడిన నివేదికను రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె.ఇలంబర్తి ఇటీవల ప్రభుత్వానికి సమ ర్పించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తర్వాత ఛార్జీల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధా రిత యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ 14 డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 7 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 23న జరిగిన సమావేశంలో 15 రోజుల్లోగా ప్రతిపా దనలు సమర్పిస్తా మని అధికారులు హామీ ఇవ్వడంతో వారు సమ్మె పిలుపు ను ఉపసంహరిం చుకున్నారు.

ఈ నేపథ్యంలో డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ సురే