హైదరాబాద్ జూబ్లీహిల్స్:
యంగ్ లీడర్ మాజీ ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డా. బాల్క సుమనన్న ఆదేశాల మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలలో భాగంగా రెహ్మాత్ నగర్ డివిజన్ ఇందిరా నగర్ 97 బూత్ ఫేస్ 1 లో ప్రతిఇంటి గడపగడపకు తిరుగుతూ, జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు స్వర్గీయ మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతమ్మ కారుగుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలియించాలని కోరడం జరిగింది. ఈ ప్రచారా కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ఇంచార్జి నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
