కూటమి ప్రభుత్వంలో సంక్షేమం

Sakshitha news

కూటమి ప్రభుత్వంలో సంక్షేమం

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో 1వ వార్డు జంగం వీధి పూల తోట వీధి పరిధిలో 112, 113, బూతుల్లో పాలూరు వెంకటేశ్వర్లు, బీదా భాస్కరరావు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ విజయాలు ప్రజలకు వివరించడం జరిగింది అలాగే వారికి ఎటువంటి అవసరాలు ఉన్న తక్షణమే తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకోబోతున్నాడని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్లేపల్లి అంజన్ రావు, రాయదుర్గ శ్రీనివాసులు బి. కోటయ్య, మరియు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top