మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ కాకతీయకాలనీ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం ను ప్రారంభించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…
పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్.
మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ కామెంట్స్..
కాంగ్రెస్ ప్రజా పాలనలో నాణ్యమైన విద్యను అందించేందుకు పెద్దపీట వేస్తుంది.
ఒక్కొక్క నియోజక వర్గనికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
పేదప్రజలకు ఉచితంగా 10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నాం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
