అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

Sakshitha news

అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు……….. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి

జూన్ 1 నుంచి 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు

సాక్షిత వనపర్తి : జిల్లాలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ప్రజల జీవనాన్ని ప్రశాంత వాతావరణమునిరంతరాయంగా కొనసాగించడం కోసం జూన్ 1 నుంచి జూన్ 30 వరకు జిల్లాలో పోలీసు యాక్ట్ 18 61 అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు భారీ స్థాయి సమావేశాలు నిషేధించడం జరిగిందనిజిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా పోలీస్ ఆక్ట్ ప్రకారం కఠిన శిక్షలు ఉన్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చట్టాలను అనుసరించాలని ప్రజల సహకారంతోటి శాంతిభద్రతలు నిలుస్తాయని పోలీసుల చర్యలు చర్యలు ప్రజల రక్షణ కోసమే నని తెలిపారు.

Scroll to Top