వంగవీటి మోహన్ రంగా విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం

Sakshitha news

టిడిపి రాష్ట్ర కార్యదర్శి & నందిగామ నియోజక వర్గం పరిశీలకులు శ్రీ తాళ్ళ వెంకటేష్ యాదవ్ , ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి పెద్దవరం గ్రామంలో పేదల పెన్నిధి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనటం జరిగినది.

కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ వీరంకి వీరాస్వామి గారు, రాధ రంగా మిత్ర మండలి మరియు కూటమి నాయుకులు పాల్గొన్నారు.

Scroll to Top