తిరుపతిరూరల్ మండల పరిధి అవిలాల పంచాయతీ గజలక్ష్మినగర్

Sakshitha news

తిరుపతిరూరల్ మండల పరిధి అవిలాల పంచాయతీ గజలక్ష్మినగర్ లోని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు.

యజమాని సూర్య ప్రకాష్, అనురాధ దంపతులకు పుష్పగుచ్చం ఇచ్చి , బహుమతి ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దంపతులు.

అనంతరం నూతన గృహంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.