వర్షాల వలన ప్రమాదం పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించిన వై.యస్.ఆర్. నాయకులు
…..
సాక్షిత : కోవూరు గాంధీ గిరిజన కాలనీ కోవూరు చెరువు సమీపంలోని పెద్ద కాలువ గుర్రపు డెక్కతో నిండి పై నుంచి వచ్చే వరద నీరు సరిగా ప్రవహించనందున వరద నీరు వెనక్కు మరలి లో తట్టు ప్రాంతమైన గాంధీ గిరిజన కాలనీ ముంపునకు గురి అవుతుందని కాలనీవాసులు తెలుపగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి వారికి ధైర్యం చెప్పి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని తెలియజేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి,జెడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత ప్రసాద్, మండల కో -ఆప్షన్ సభ్యులుషేక్ జుబేర్,

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
