తెగిపోయిన ఎడ్లంక కాజ్వే గట్టు.

Sakshitha news

తెగిపోయిన ఎడ్లంక కాజ్వే గట్టు.

అవనిగడ్డ మండలం ఎడ్లంక గ్రామం.

కృష్ణ నదిలో ప్రవహిస్తున్న వరద నీటిలో ఎడ్లంక గ్రామస్తుల రాకపోకలు సాగించే కాజ్వే గట్టు మరోసారి గండి పడింది. గ్రామస్తులు రాకపోకలకు పడవ ఏర్పాటు చేసి ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు రాజకీయ నాయకులు ఎడ్లంక గ్రామానికి క్యూ కట్టనున్నారు ఎప్పటిలాగే బ్రిడ్జి కడతామని గ్రామస్ధలకు హామీలు ఇవ్వనున్నారు.

Scroll to Top