తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలBy sakshitha news / జనవరి 27, 2026 Sakshitha news తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వచ్చే నెల 11న మున్సిపల్ ఎన్నికలు రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు ఫిబ్రవరి 15 లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి