ఈ నెల 26వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలుBy sakshitha news / ఫిబ్రవరి 19, 2026 Sakshitha news ఈ నెల 26వ తేదీ నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 28వ తేదీన ఈ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క దాదాపు 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం