శ్రీ చైతన్య లో చదువు మీ పిల్లల భవిష్యత్తుకు బాసట

Sakshitha news

శ్రీ చైతన్య లో చదువు మీ పిల్లల భవిష్యత్తుకు బాసట

సాక్షిత : అడ్మిషన్స్ జరుగుచున్నవి

ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్. అస్మత్ భేగం

కోవూరు మంద బయట సెంటర్లో ఉన్న శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ అడ్మిషన్లు జరుగుచున్నవి శ్రీ చైతన్య స్కూల్లో చదువు మీ పిల్లలు భవిష్యత్తుకు బాసట ప్రధానోపాధ్యాయులు షేక్. అస్మత్ భేగం “ప్లే క్లాస్ – నుండి టెన్త్ క్లాస్” వరకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన “తల్లి లాంటి శిక్షణా – తండ్రి లాంటి రక్షణ” విద్యతో పాటు వారికి ఆటపాటలు వాళ్లకి ఏ రంగంలో ప్రతిభ ఉందో కనిపెట్టి మేధస్సుకి తగినట్టుగా వారిని తీర్చిదిద్దడం. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ : 9000915926′ ఆల్ ఇండియాలోనే మా విద్యాసంస్థలు ప్రతి రంగంలో ముందు ఉంటుంది. అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నదే మా సిద్ధాంతం అని తెలియజేశారు…

Scroll to Top