కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం లో గల బాలాజీ లేఔట్ లో పంతం నళిని కృష్ణ , బంగారయ్య , లోవ కుమార్ , ఫణి కుమార్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ ఎస్ పి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ సొంటి రెడ్డి పున్నారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో సొంటి రెడ్డి పున్నారెడ్డి
Related Posts
మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు ప్రజా పాలన
SAKSHITHA NEWS మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు ప్రజా పాలన వార్డు సభలో పాల్గొన్న మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..! సాక్షిత ::మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన…
మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పలు అభివృద్ధి
SAKSHITHA NEWS మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంఖుస్థాపన,ప్రారంభోత్సవ శిలా పలకలు ప్రారంభించిన మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..! సాక్షిత :+మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో…