సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్

Sakshitha news

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు ప్రతికలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వినాయక్ రెడ్డి, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Scroll to Top