ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస్సా పత్రాన్ని అందుకున్న
రావులపాలెం డిప్యూటీ ఎంపీడీఓ వివి ఎన్ వీరేష్
రావులపాలెం,ఉత్తమ ఉద్యోగిగా ప్రశంస్సా పత్రాన్ని స్వీకరించిన డిప్యూటీ ఎంపీడీఓ వీరేష్.
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా
రావులపాలెం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి వివిఎన్ వీరేష్ ఎంపికయ్యారు 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో జరిగిన వేడుకల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వాసంశెట్టి సుభాష్ జిల్లా పంచాయతీ అధికారిని శాంత కుమారి చేతుల మీదుగా వీరేష్ సర్టిఫికెట్ అందుకున్నారు
ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు


