నవ దంపతులను ఆశీర్వదించిన ప్రసన్నకుమార్ రెడ్డి
సాక్షిత : నెల్లూరు నగరం, రంగనాయకులపేట లోని మాదాల బలతిమ్మయ్య కల్యాణ మండపంలో కోవూరు మండలం, పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా – షేక్ జాఫరున్నీసా కుమారుడు షేక్ జాఫర్ – నూర్-ఏ-చష్మి ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితో వైసీపీ నాయకులు.పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి, శివుని నరసింహారెడ్డి, అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, కవనగిరి ప్రసాద్ తదితరులు ఉన్నారు.

