రామయ్య ప్రజలను చల్లంగా చూడయ్యా ప్రసనన్న
…
సాక్షిత : శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని బుచ్చిరెడ్డిపాళెంమండలం జొన్నవాడ గ్రామంలోశ్రీ వరదరాజుల స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని తన చేతులమీదుగా అన్నదానం చేసిన.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.వారితోవైసీపీ నాయకులు చెర్లో సతీష్ రెడ్డి, షేక్ షాహుల్, కలువ బాలశంకర్ రెడ్డి,తాళ్ల వెంకటేశ్వర్లు,గుమ్మరఘురామయ్య,వాసుపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ సర్పంచ్ పిల్లెళ్ల మురళి, ఎంపీటీసీ నాటారు బాలకృష్ణ, వరదరాజుల వారి దేవస్థానం మాజీ చైర్మన్ పిల్లెళ్ల ప్రేమ్ సాగర్ ముంగరశివకుమార్, కందికట్టు చిన్న రమణయ్య, రాగాల ప్రసాద్ కందికట్టు మల్లికార్జున పుట్టా మల్లికార్జున,మరియు కళ్యాణ ఉభయకర్తలు సింగిరి మధు, సింగిరి రాము గ్రామస్తులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY