పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే”

Sakshitha news

గుంటూరు జిల్లా
పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే”
ప్రజలకు అత్యుత్తమమైన పోలీసులు సేవలు అందించేందుకు, పోలీస్ సిబ్బంది విధి నిర్వహణకు అనుకూలమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం మా ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.