మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయ పండితులు, అయ్యప్ప స్వాములు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి అర్చన చేసి ఆయురారోగ్యాలతో ఉండాలని, నిత్యం ప్రజల సేవలో ఉండాలని ఆశీర్వాదించారు.

