తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదరుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని వారి కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తో కలిసి సుదర్శన్ రెడ్డి ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేయడం జరిగింది..
